Content of this blog is an exclusive property of RMS Z Division only and for the use of employees of Z division. Your views are solicited to us on gmail srm.zdn@gmail.com

Wednesday, August 12, 2015

Good work

మీ అందరికి తెలుసు మనము గోదావరి పుష్కరాల నీరు మన కస్టమర్స్ కి చేర్చే క్రమం లో ఆర్ ఎం ఎస్  సెక్షన్ ద్వారా తెప్పించటం జరిగిన్ది.  ఈ క్రమం లో మన ఉద్యోగస్తుల కృషి ఉన్నది.  అట్టి ఉద్యోగస్తుల ను మనం సత్కరించాలని తలచి డివిజనల్ ఆఫీసు లో 10-08-2015 నాడు చిన్నఫంక్షన్ చేసి వారిని సత్కరించటం జరిగిన్ది.  శ్రీ మంగిలాల్, వేణు సార్టింగ్ అసిస్టెంట్స్ కాజిపేట్ మరియు శ్రీ బద్రీనాథ్, రామేశ్వర రావు, హుస్సేన్ SRO లను సంమానించటం జరిగిన్ది. ఈ కార్యక్రమానికి ASRM కాజిపేట్ , IRMs హాజరు అవటం ముదావహమ్. SRM Z division సంమానితులకు memento ఇవ్వటం జరిగిన్ది.  

Google Search

Google